మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 80 – నారాయణీయం అశీతితమదశకమ్


అశీతితమదశకమ్ (80) – స్యమన్తకోపాఖ్యానమ్

సత్రాజితస్త్వమథ లుబ్ధవదర్కలబ్ధం
దివ్యం స్యమన్తకమణిం భగవన్నయాచీః |
తత్కారణం బహువిధం మమ భాతి నూనం
తస్యాత్మజాం త్వయి రతాం ఛలతో వివోఢుమ్ || 80-1 ||

అదత్తం తం తుభ్యం మణివరమనేనాల్పమనసా
ప్రసేనస్తద్భ్రాతా గలభువి వహన్ప్రాప మృగయామ్ |
అహన్నేనం సింహో మణిమహసి మాంసభ్రమవశాత్
కపీన్ద్రస్తం హత్వా మణిమపి చ బాలాయ దదివాన్ || 80-2 ||

శశంసుః సత్రాజిద్గిరమను జనాస్త్వాం మణిహరం
జనానాం పీయూషం భవతి గుణినాం దోషకణికా |
తతః సర్వజ్ఞోఽపి స్వజనసహితో మార్గణపరః
ప్రసేనం తం దృష్ట్వా హరిమపి గతోఽభూః కపిగుహామ్ || 80-3 ||

భవన్తమవితర్కయన్నతివయాః స్వయం జాంబవాన్
ముకున్దశరణం హి మాం క ఇహ రోద్ధుమిత్యాలపన్ |
విభో రఘుపతే హరే జయ జయేత్యలం ముష్టిభి-
శ్చిరం తవ సమర్చనం వ్యధిత భక్తచూడామణిః || 80-4 ||

బుద్ధ్వాథ తేన దత్తాం నవరమణీం వరమణిం చ పరిగృహ్ణన్ |
అనుగృహ్ణన్నముమాగాః సపది చ సత్రాజితే మణిం ప్రాదాః || 80-5 ||

తదను స ఖలు వ్రీడాలోలో విలోలవిలోచనాం
దుహితరమహో ధీమాన్భామాం గిరైవ పరార్పితామ్ |
అదితమణినా తుభ్యం లభ్యం సమేత్య భవానపి
ప్రముదితమనాస్తస్యైవాదాన్మణిం గహనాశయః || 80-6 ||

వ్రీలాకులాం రమయతి త్వయి సత్యభామాం
కౌన్తేయదాహకథయాథ కురూన్ప్రయాతే |
హీ గాన్దినేయకృతవర్మగిరా నిపాత్య
సత్రాజితం శతధనుర్మణిమాజహార || 80-7 ||

శోకాత్కురూనుపగతామవలోక్య కాన్తాం
హత్వా ద్రుతం శతధనుం సమహర్షయస్తామ్ |
రత్నే సశఙ్క ఇవ మైథిలగేహమేత్య
రామో గదాం సమశిశిక్షత ధార్తరాష్ట్రమ్ || 80-8 ||

అక్రూర ఏష భగవన్ భవదిచ్ఛయైవ
సత్రాజితః కుచరితస్య యుయోజ హింసామ్ |
అక్రూరతో మణిమనాహృతవాన్పునస్త్వం
తస్యైవ భూతిముపధాతుమితి బ్రువన్తి || 80-9 ||

భక్తస్త్వయి స్థిరతరః స హి గాన్దినేయ-
స్తస్యైవ కాపథమతిః కథమీశ జాతా |
విజ్ఞానవాన్ప్రశమవానహమిత్యుదీర్ణం
గర్వం ధ్రువం శమయితుం భవతా కృతైవ || 80-10 ||

యాతం భయేన కృతవర్మయుతం పునస్త-
మాహూయ తద్వినిహితం చ మణిం ప్రకాశ్య |
తత్రైవ సువ్రతధరే వినిధాయ తుష్యన్
భామాకుచాన్తరశయః పవనేశ పాయాః || 80-11 ||

ఇతి అశీతితమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.